ఈ voice demo నీతులు బోధించే వీడియోల backgroundలో వాడేదానిలా, suspensive వీడియోలకు వాడేదానిలా ఉంటుంది.నేను ఇంకా వేరే విధంగా అంటె కథలకు products విశ్లేషణలకు; dialoguesకి కూడా voice over చేయగలను.కథలకు కూడా చేయగలను.ఇంకా వ్యంగ్యంగా కూడా మాట్లాడగలను.ఇలా అన్ని రకాలుగా voice overs చేయగలను.