జూన్ 21న చూడామణి నామక సంపూర్ణ సూర్యగ్రహణం - The do's and don'ts of a Solar Eclipse (surya grahanam )

Profile photo for Vani Nanduri
Not Yet Rated
0:00
Documentaries
27
0

Description

సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదనే అంశంపై హైందవ సంస్కృతిలో నియమాలు ఉన్నాయి.జూన్ 21 ఆదివారం తేదీన అమావాస్, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది. ఇలాంటి గ్రహణాల సమయాల్లో అన్ని ఆలయాలను మూసివేస్తారు. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయం లాంటివి మాత్రం గ్రహణ కాలంలో మరింత ఎక్కువ మంది పూజలు నిర్వహిస్తారు. ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ 2031లోనే భారత్‌లో ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

Read More

Vocal Characteristics

Language

Telugu

Voice Age

Young Adult (18-35)

Accents

Indian (Hinglish)