Submarine canyons in Visakhapatnam

0:00
Documentaries
14
0

Description

ఈ భూమి మీద మూడు వంతుల నీరు, ఒక వంతు మాత్రమే మనం ఉంటున్న నేల ఉంది.అలాంటి సముద్రంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. నాగరిక ప్రపంచంలో తరతరాలుగా వస్తున్నా ఎన్నో నాగరికతలు ఈ సముద్రగర్భంలో కలిసిపోయాయి.ఎన్నో మహా నగరాలు, పట్టణాలు కూడా సముద్రంలో చేరిపోయాయి. అలాగే సముద్ర గర్బంలో ఎన్నో పర్వతాలు, లోయలు కూడా ఉన్నాయి.సహజసిద్ధంగా ఏర్పడిన లోయలు, పర్వతాల సమూహాలని మానవ మేధస్సు చాలా చోట్ల ఆవిష్కరించింది. అయితే ఇండియాలో విశాఖ సముద్ర తీరంలో అలాంటి సహజమైన లోయలు ఉన్నాయనే విషయాన్ని తాజాగా కనుగొన్నారు.ఈ సహజ లోయలు సముద్ర రక్షణలో భారత్ కి ఎంతో కీలక అవుతాయని భావిస్తున్నారు.

Read More

Vocal Characteristics

Language

Telugu

Voice Age

Young Adult (18-35)